"Mission Uniform" ఎందుకు?
"సరైన Direction లేకపోవడం వల్ల Aspirants విలువైన సంవత్సరాలు కోల్పోవడం నాకు ఇష్టం లేదు."
చాలామంది Aspirants కి కల ఉంది. చాలామంది కష్టపడటానికి సిద్ధంగా ఉన్నారు. కానీ సరైన Roadmap లేకపోతే, Preparation Random గా మారిపోతుంది. ఆ Effort కి Structure ఇవ్వడానికే Mission Uniform తయారైంది.
1,00,000 మంది Aspirants తమ Uniform కల కోసం మంచి Preparation System కట్టుకునేలా సహాయం చేయడమే మా Mission.
కలిసి, Disciplined Uniform Aspirants Community ని కట్టుకుందాం.